సిడ్నీ వేదికగా పాకిస్తాన్‌తో జరిగిన మూడో టెస్టులో 8 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. దీంతో మూడు మ్యాచుల సిరీస్‌ను 3-0 తేడాతో ఆస్ట్రేలియా క్లీన్ స్వీప్ చేసింది. 130 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా.. కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి విజయం సాధించింది. ఈ టెస్టుతో తన చివరి మ్యాచ్ ఆడిన ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ హాఫ్ సెంచరీతో చెలరేగాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa