తిరువూరు పట్టణంలో రా కదలిరా తెలుగుదేశం పార్టీ బహిరంగ సభకు తరలిరావాలని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పిలుపునిచ్చారు. శనివారం ఆయన మాట్లాడుతూ, ఈ కార్యక్రమానికి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఉదయం 10 గంటలకల్లా తిరువూరు సభకు హాజరుకానున్నట్లుగా వివరించారు. పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు ప్రజలు లక్షలాదిగా తరలివచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa