పేద ప్రజల కోసం డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్య కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ కృతికాశుక్లా పేర్కొన్నారు. శనివారం కాకినాడ నగరం 10వ డివిజన్ దుమ్ములపేటతారకరామా నగర్ లో కాకినాడ శ్రీ పోర్ట్ లిమిటెడ్ వారి సౌజన్యంతో 1 కోటి90లక్షలతో ఏర్పాటు చేసిన డా. వైయస్సార్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ కృతికాశుక్లా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa