కరోనాతో ఇమ్యూనిటీ విలువ అందరికీ అర్ధమైంది. రోగనిరోధక శక్తి సహజంగా, ఆరోగ్యకరంగా పెంచుకోవాలంటే విటమిన్-సీ చాలా ముఖ్యం. మరి సీ-విటమిన్ పుష్కలంగా ఉండే ఆహార పదార్థాలు ఎక్కువగా తినండి. ఉసిరిలో అధికంగా సీ విటమిన్ ఉంటుంది. ఆరెంజ్ రోగనిరోధకశక్తిని పెంచుతాయి. కూరల్లో వాడే క్యాప్సికమ్‌లో కూడా సీ విటమిన్ లభిస్తుంది. విటమిన్-సీ అధికంగా లభించే వనరుల్లో నిమ్మకాయ ఒకటి. పైనాపిల్ కూడా సీ విటమిన్ అందిస్తుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa