శ్రీసత్య సాయిజిల్లా గుడిబండ మండలంలో కేంద్రంలో కొత్త పింఛన్ లు పంపిణీ కార్యక్రమాన్ని ఆదివారంనిర్వహించారు. సందర్భంగా కొత్తగామంజూరైన పింఛన్ లను సర్పంచ్ కర్ణాకర్ ఆధ్వర్యంలో లబ్ధిదారులకు అందజేశారు. సందర్భంగా సర్పంచ్ కర్ణాకర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పార్టీలకుఅతీతంగా అర్హత ఉన్నప్రతి ఒక్కరికి పింఛన్ అందించారుఅన్నారు. వైసిపిప్రభుత్వం అధికారంలోకి వచ్చాక3000 రూపాయలు పింఛన్ చేశారని తెలిపారు.