నంద్యాల పట్టణంలోని గుడ్ షెఫర్డ్ క్రీడా మైదానంలో ఆదివారం నంద్యాల జిల్లా జూనియర్ బాల బాలికల జట్ల ఎంపిక పోటీలు నంద్యాల జిల్లా హ్యాండ్ బాల్ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం జరిగాయి. ఈ పోటీలను ఉపాధ్యాయ సంఘం నాయకుడు ఏపీ రెడ్డి, ప్రధానోపాధ్యాయుడు మోహన్ రెడ్డి, ఎంఈఓ రమణారెడ్డి, జాకీర్ లు ప్రారంభించారు. ఏపీ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు సెల్ ఫోన్లకు దూరంగా ఉండి క్రీడల్లో పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa