బంగ్లాదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాని షేక్ హసీనా సారథ్యంలోని పాలక అవామీ లీగ్ పార్టీ ఘన విజయం సాధించి, వరుసగా ఐదోసారి అధికారాన్ని చేజిక్కించుకుంది.
మూడింట రెండొంతుల స్థానాలను కైవసం చేసుకుంది. ప్రధాన ప్రతిపక్షం బీఎన్‌పీ సహా దాని మిత్రపక్షాలు ఈ ఎన్నికలు బహిష్కరించాయి. 300 సీట్లలో 299 స్థానాలకు ఎన్నికలు జరగగా.. అవామీ లీగ్ 200 సీట్లు గెలిచింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa