యూపీలోని షాజహాన్‌పూర్‌లో జరిగిన షాకింగ్ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. 9వ తరగతి చదివే బాలికపై రెండేళ్ల క్రితం నీరజ్ అనే యువకుడు అత్యాచారం చేశాడు. ఈ దారుణాన్ని వీడియో తీసి తన బంధువులకు పంపించాడు.
ఆ వీడియోలు చూపించి, రెండేళ్లుగా బ్లాక్‌మెయిల్ చేస్తూ ఆరుగురు నిందితులు అత్యాచారం చేశారు. ఆ వీడియోలను తాజాగా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. బాలిక తండ్రి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa