ప్రపంచంలో అత్యంత ఖరీదైన చేపగా పేరున్న చేప బ్లూఫిన్ ట్యూనా రకానికి చెందినది. జపాన్ రాజధాని టోక్యోలో జరిగిన వార్షిక వేలంలో ఈ చేప 114.24 మిలియన్ యెన్‌ల (రూ.6.5 కోట్ల)ధర పలికింది.
గత ఏడాదితో పోలిస్తే ఈసారి వేలంలో బ్లూఫిన్ ట్యూనా చేప ధర మూడురెట్లు పెరిగినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ చేప బరువు 238 కిలోలు కాగా.. అమోరి ప్రిఫెక్చర్‌లోని ఓమా అనే ప్రాంతంలో దీనిని పట్టుకున్నట్టు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa