కొత్త పుంతలు తొక్కుతున్న ఏఐ పరిజ్ఞానాన్ని జోడించడం ద్వారా ఆయుధాలను మరింత పదునెక్కించాలని అగ్రరాజ్యాలు భారీగా కసరత్తు చేస్తున్నాయి.
సంక్లిష్టమైన, పారదర్శకతలేని ఆటోమేటెడ్ వ్యవస్థలను యుద్ధరంగంలో వినియోగించేందుకు సన్మాహాలను ముమ్మరం చేస్తున్నాయి. దాడి విషయంలో సొంతంగా నిర్ణయాలు తీసుకునే అటానమస్ వ్యవస్థలనూ రూపొందిస్తున్నాయి. నియంత్రణలేని ఏఐ ప్రయోగం అవాంఛనీయమని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.