బ్యాంకుకు రూ.439 కోట్లు చెల్లించకపోవడంతో కర్ణాటకలోని గోకక్ నియోజకవర్గ ఎమ్మెల్యే రమేశ్ జార్కిహోళిపై చీటింగ్ కేసు నమోదైంది. కర్ణాటక స్టేట్ కో-ఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ లిమిటెడ్ జనరల్ మేనేజర్ రాజన్న ఫిర్యాదుతో కేసు నమోదైంది.
గతంలో ఓ కంపెనీకి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్న సమయంలో రూ.232.88 కోట్ల రుణం తీసుకుని, ఇప్పటివరకు చెల్లించలేదని తెలిపారు. ఈ మేరకు ఆయనతోపాటు మరికొందరిపై కేసు నమోదైంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa