శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురం నియోజకవర్గంలో సోమవారం నుండి గురువారం వరకుపర్యటన చేయనున్నారు. ఈ సందర్భంగా హిందూపురం కు విచ్చేసిన రాష్ట్ర మంత్రివర్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎందుకురా మున్సిపల్ చైర్పర్సన్ ఇంద్రజ, నియోజకవర్గ సమన్వయకర్త దీపిక వారికి పుష్ప గుజ్జాన్ని అందజేసి ఘన స్వాగతం పలికారు. అనంతరం నియోజకవర్గ తనకు ఆయన బయలుదేరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa