థైరాయిడ్ ఉన్నవారు క్రమం తప్పకుండా కొన్ని ఆహారాలు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. థైరాయిడ్ ఉన్నవాళ్లు ధనియాలు, గుమ్మడి గింజలు, పెసరలు, ఉసిరికాయ, బెర్రీలతో పాటు కోడిగుడ్లు, రొయ్యలు, పాలకూర, వెల్లుల్లి, వాల్నట్స్, పచ్చి బఠాణీలు, బాదం, మష్రూమ్స్ వంటివి డైట్లో చేర్చుకుంటే థైరాయిడ్ నుండి విముక్తి పొందవచ్చని సూచిస్తున్నారు.