వైసీపీ తలపెట్టిన సామజిక సాధికార యాత్రలో భాగంగా ఎంపీ తలారి రంగయ్య మాట్లాడుతూ.... జగనన్నకు అధికారం ఇచ్చాం కాబట్టే మనకు సామాజిక సాధికారత వచ్చింది. ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనార్టీలకు పదవులు వచ్చాయి. సామాజిక న్యాయమంటే ఏమిటో చేసి చూపించారు జగనన్న. చేనేతలకు సంవత్సరానికి రూ.24వేలు ఇస్తున్న జగనన్న చేనేతలకు పెద్దన్న. ఎలాంటి వివక్ష, అవినీతి లేకుండా నేరుగా లబ్దిదారులుకు జగనన్న అందచేస్తున్నారని అన్నారు.