ఆత్మకూరు మండల కేంద్రంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో అనంతపురం పార్లమెంట్ సభ్యులు & కళ్యాణదుర్గం నియోజకవర్గ సమన్వయకర్త తలారి రంగయ్య సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ పూజారులు వారికి ఆలయ మర్యాదలు చేశారు. ఎంపీకి వేద పండితుల ప్రసాదం ఆశీర్వాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa