అరేబియా, బంగాళాఖాతంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి ప్రభావం దక్షిణాది రాష్ట్రాలతో పాటు తెలుగు రాష్ట్రాలపై చూపించనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.
ఓ వైపు తెలుగు రాష్ట్రాల్లో చలి గాలులు విపరీతంగా వీస్తుండగా.. మరోవైపు రాయలసీమ జిల్లాల్లో వాతావరణం ఒక్కసారిగా మేగావృతమైంది. ముఖ్యంగా తిరుపతి, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో ద్రోని ప్రభావం వల్ల మోస్తారు వర్షాలు కూడా కురుస్తున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa