విలక్షణమైన గిరిజన జీవనశైలి, విభిన్నమైన ప్రకృతి అందాలు మారేడుమిల్లి సొంతం. ఏపీలోని తూర్పు గోదావరి జిల్లాలో రాజమండ్రికి 87కిలోమీటర్ల దూరంలో ఈ మారేడుమిల్లి ఉంది.
నదులు, జలపాతాలతో పాటు చక్కని క్యాంపింగ్ ప్రాంతాలు కూడా ఇక్కడ ఉంటాయి. జలతరంగిణి జలపాతాలు,స్వర్థధార, రంప జలపాతాలు, కార్తీక వనం, జంగిల్ స్టార్ ప్రాంతాలు ఇక్కడ చూడదగిన ప్రదేశాలు. శీతాకాలంలో మారేడుమిల్లి పర్యాటకులను ప్రత్యేకంగా ఆకట్టుకుంటుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa