ఒంగోలు పార్లమెంట్ సీటుపై సందిగ్దం నెలకొంది. ఒంగోలు సిటింగ్ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి ఈ దఫా పోటీ నుంచి తప్పుకుని తన కుమారుడు రాఘవ్‌రెడ్డిని బరిలోకి దింపాలని యోచిస్తున్నారు.
టీటీడీ మాజీ ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి తన తనయుడు విక్రాంత్‌రెడ్డిని ఇక్కడి నుంచి పోటీ చేయించాలని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే వైసీపీ అధిష్ఠానం మాగుంటకు ఈ దఫా టిక్కెట్ లేదనే సంకేతాలిస్తోందని సమాచారం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa