స్టాక్ మార్కెట్లు నేడు ఫ్లాట్‌గా ముగిశాయి. నేటి ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 31 పాయింట్లు పెరిగి 71,386 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 32 పాయింట్లు పెరిగి 21,545 వద్ద స్థిరపడింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్లు : ఎల్ అండ్ టి (1.55%), భారతీ ఎయిర్‌టెల్ (1.50%), టాటా మోటార్స్ (1.32%), సన్ ఫార్మా (1.25%), టాటా స్టీల్ (1.21%).
టాప్ లూజర్స్ : నెస్లే ఇండియా (-1.03%), ఏషియన్ పెయింట్స్ (-0.90%), బజాజ్ ఫిన్ సర్వ్ (-0.88%), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (-0.80%), యాక్సిస్ బ్యాంక్ (-0.57%).