ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సీఎం జగన్ ని నేను అనలేదు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Jan 10, 2024, 08:25 PM

శింగ‌న‌మ‌ల నియోజ‌క‌వ‌ర్గ నీటి సమస్యపై నిలదీస్తే జగనన్నకు ఆపాదిస్తూ ఎల్లోమీడియా తప్పుడు రాతలు రాస్తోంద‌ని  శింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి మండిప‌డ్డారు.దళిత మహిళగా నియోజకవర్గ సమస్యలను ప్రశ్నించడం నేరమా రామోజీ..? అంటూ ధ్వ‌జ‌మెత్తారు.  జగనన్న మాటే నాకు శిరోధార్యమ‌ని, ఊపిరి ఉన్నంత వరకు జగనన్న బాటలోనే నడుస్తాన‌ని ఎమ్మెల్యే ఉద్ఘాటించారు. జ‌గనన్న చెబితే పదవి లేకున్నా పార్టీ కోసం పనిచేస్తాన‌ని స్ప‌ష్టం చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com