వైసీపీ చేపట్టిన సామజిక సాధికార యాత్రలో భాగంగా ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారు అలీ మాట్లాడుతూ..... 175 కు 175 అసెంబ్లీ స్థానాల్లో వైయస్సార్‌సీపీ అభ్యర్థులను గెలిపించి జగనన్న కానుకగా ఇవ్వాలి. అది మన బాధ్యత. మనందరి బాధ్యత. అణగారిన వర్గాల ఆశాజ్యోతి జగనన్న. పేదల పాలిట దైవం జగనన్న. రైతులకు భరోసా జగనన్న. ఆడపడుచులకు దేవుడిచ్చిన అన్నయ్య జగనన్న. వారి పిల్లల పాలిట ముద్దుల మామయ్య అని అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa