అనంతసాగరం మండలంలోని సోమశిల జలాశయ నీటిమట్టం వివరాలను అధికారులు తాజాగా విడుదల చేశారు. గురువారం ఉదయం 6 గంటలకి జలాశయంలో 31. 241 టీఎంసీలు నీరు నిల్వ ఉన్నట్లు అధికారులు తాజాగా ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జలాశయంలో 151 క్యూసెక్కులు నీరు ఆవిరి అవుతున్నాయి. జలాశయం నుంచి పెన్నా డెల్టాకు 2000 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. జలశయానికి 15 క్యూసెక్కుల వరద వస్తుంది.