రైతులకు అండగా నిలిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు చొరవ చూపుతోందని అచ్యుతాపురం ఎంపీపీ కోన సంధ్య బుజ్జి అన్నారు. అచ్యుతాపురం మండలంలోని కొండకర్ల, హరిపాలెం రైతు భరోసా కేంద్రాలలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలును ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతు లకు కనీస మద్దతు ధర ఇచ్చేందుకు ముందు వచ్చిందన్నారు. రంగు మారిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసి రైతులను ఆదుకొంటుందని తెలిపారు.