జగన్ను గద్దె దింపేందుకు దళితులంతా సిద్ధంగా ఉన్నారని మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ అన్నారు. ఫిబ్రవరి 8న రాజమహేంద్రవరంలో ‘దళిత సింహగర్జన’ నిర్వహించనున్నట్లు తెలిపారు.
వైసీపీ ప్రభుత్వ పాలనలో దళితులు నిరాదరణకు గురయ్యారు అన్నారు.. రానున్న ఎన్నికల్లో తాను అమలాపురం నుంచే ఎంపీగా పోటీ చేస్తానని హర్షకుమార్ స్పష్టం చేశారు. తెలంగాణకు చెందిన షర్మిలకు ఏపీ కాంగ్రెస్ పగ్గాలు ఇవ్వొద్దని వ్యాఖ్యానించారు.