అమెరికాలోని మిస్సౌరీలో సభ్య సమాజం తలదించుకునే ఘటన జరిగింది. పులాస్కీ కౌంటీలోని లాక్వీ హైస్కూల్లో టీచర్‌గా పని చేస్తున్న హేలీ క్లిఫ్టన్ కార్మాక్ స్కూల్ గ్రౌండ్లో ఓ16 ఏళ్ల స్టూడెంట్‌తో శృంగారంలో పాల్గొంది.
అంతే కాకుండా అక్కడికి ఎవరూ రాకుండా మిగతా విద్యార్థులను కాపలా ఉంచడం గమనార్హం. బాధిత విద్యార్థి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆమెని అరెస్ట్ చేశారు. వీరి విషయం తెలిసిన యువకుడి తండ్రిని కూడా అరెస్ట్ చేశారు.