మనం సరదాగా బీచ్ కు వెళ్లినప్పుడు పిల్లలు అక్కడ ఇసుక గూళ్ళు కడుతూ ఉంటారు. అలా కట్టడం పిల్లలకు ఓ సరదా. కానీ, ఇలా ఇసుక గూళ్ళు కట్టడం ఇటలీ, స్పెయిన్ బీచ్ లలో నేరం.
ఇలా గూళ్ళు కడుతూ పట్టుబడితే జరిమానా విధిస్తారట. ఒకవేళ పిల్లలు పట్టుబడితే జరిమానా పేరెంట్స్ కట్టాల్సిందే. పర్యాటకులకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు అక్కడ ప్రభుత్వాలు ఈ నిర్ణయం తీసుకున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa