ప్రకాశం జిల్లా మార్కాపురం ఎమ్మెల్యే కె. పి నాగార్జున రెడ్డిని ఆయన గృహంలో శుక్రవారం మార్కాపురం విద్యుత్ శాఖ ఏడి. నాయక్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కి బోకే అందించి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తర్లుపాడు ఏఈ. హనుమా నాయక్, మార్కాపురం రూరల్ ఏఈ. సుబ్బారాయుడు, కాంట్రాక్టర్ భాస్కరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.