గృహ రుణాలు తీసుకున్న వారికి 2022-23 సంవత్సరం చాలా భారంగా మారింది. గత రెండేళ్లలో గృహ రుణాల ఈఎంఐలు సాధారణం కంటే 20 శాతం పెరిగిన సంగతి తెలిసిందే..ఈ ఏడాది 2024 గృహ రుణాలకు చాలా ప్రత్యేకం.
ఈ ఏడాది కేంద్రం వడ్డీ రేట్లను 0.5% నుంచి 1.25%కి తగ్గించే అవకాశం ఉంది. 2024లో వడ్డీ రేట్లు కచ్చితంగా తగ్గే అవకాశాలున్నాయని ఆర్థిక నిపుణులు కూడా చెబుతున్నారు.