అమెజాన్ 'గ్రేట్ రిపబ్లిక్ డే సేల్'కు సిద్ధమైంది. శనివారం మధ్యాహ్నం నుంచి సేల్ ప్రారంభం కానుంది. ప్రస్తుతం మొబైల్ ఫోన్లపై ఉన్న రాయితీలు, ఆఫర్లను సైట్‌లో ప్రదర్శించింది.
శాంసంగ్, రియల్‌మీ, ఐకూ, వన్‌ప్లస్, వివోతోపాటు ఇతర కంపెనీల ఫోన్లపై ఆకర్షణీయ ఆఫర్లను ప్రకటించింది. ఈ సేల్‌లో హెడ్‌ఫోన్లపై 75శాతం, ఇంటి ఉపకరణాలపై 55శాతం రాయితీ అందించనుంది.