బల్లికురవ మండలం రామాంజనేయ పురం వద్ద శుక్రవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. హైదరాబాదు నుండి కందుకూరు వెళ్తున్న కారు రామాంజనేయ పురం వద్దకు వచ్చేసరికి అదుపుతప్పి రోడ్డు మధ్యలో ఉన్న దిమ్మెను ఢీకొని కాలువలో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న వారు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. కారులో ఉన్న వారికి సంబంధించి వివరాలు తెలియాల్సి ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa