ఆసియాలో క్రికెట్‌ను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ఆసియా క్రికెట్ కౌన్సిల్(ACC)ను 1983లో స్థాపించారు. ఐసీసీ అధీనంలో ఉండే ఆసియా క్రికెట్ కౌన్సిల్ 1984లో యూఏఈ వేదికగా పురుషుల క్రికెట్‌లో తొలిసారి ఆసియాకప్ నిర్వహించింది. ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి ఈ టోర్నీ జరగాల్సి ఉండగా, మధ్యలో కొన్నిసార్లు నాలుగేళ్లకోసారి కూడా నిర్వహించారు. ఇప్పటివరకు మొత్తం 14సార్లు ఆసియా కప్ టోర్నీలు జరిగాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa