ఏపీలో రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. వైసీపీ విజయవాడ నగర అధ్యక్షుడు బొప్పన భవకుమార్ ఆ పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు శనివారం రాత్రి మాజీ ఎమ్మెల్యే,
టీడీపీ నేత వంగవీటి రాధాకృష్ణ భవకుమార్‌తో ఆయన నివాసంలో భేటీ అయ్యారు. గతంలో ఇరువురి మధ్య పాత పరిచయాలు ఉండగా ఆయనను రాధ టీడీపీలోకి ఆహ్వానించేందుకు ఆయన ఇంటి వెళ్లినట్లు తెలుస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa