ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గుడ్ న్యూస్.. మహిళలకు రూ.3 లక్షలు

national |  Suryaa Desk  | Published : Sun, Jan 14, 2024, 09:39 AM

స్వంతంగా వ్యాపారం ప్రారంభించాలనుకొనే మహిళలకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. ఈ మేరకు 'ఉద్యోగిని' పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం కింద రూ.3లక్షల వరకు రుణం అందిస్తోంది.
రూ.1.50 లక్షలలోపు వార్షిక ఆదాయం 18-55ఏళ్లు ఉన్న మహిళలు అర్హులుగా పేర్కొంది. రుణం పొందాలనుకునే వారు రేషన్, ఆధార్, ఆదాయ, క్యాస్ట్ సర్టిఫికెట్స్, బ్యాంకు పాస్ బుక్, ఫొటోలతో తమ ప్రాంతంలోని బ్యాంకులను సంప్రదించాలని తెలిపింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com