ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుంచి ఉద్యోగ ప్రకటన విడుదలైంది. రాష్ట్ర జ్యుడీషియల్ సర్వీసెస్లో భాగంగా 39 సివిల్ జడ్జి పోస్టుల (జూనియర్ డివిజన్)ను భర్తీ చేయనున్నారు. ఆన్లైన్ దరఖాస్తులు జనవరి 31వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి.
జనవరి 31 నుంచి దరఖాస్తులు ప్రారంభం కానున్నాయి. దరఖాస్తు ఆన్ లైన్ విధానంలో చేయాలి. స్క్రీనింగ్ టెస్ట్, రాత పరీక్ష, తదితరాల ఆధారంగా తుది జాబితా ఉంటుంది.