సంక్రాంతి పండుగ అంటేనే ఉభయ గోదావరి జిల్లాలు గుర్తుకు వస్తాయి. కొత్త అల్లుళ్లకు వారిచ్చే గౌరవం, ఆతిథ్యం ఒక రేంజ్ లో ఉంటాయి మరి.
తాజాగా కోనసీమ జిల్లా అమలాపురంలో సంక్రాంతికి వచ్చిన ఓ అల్లుడికి కుటుంబ సభ్యులు ఘన స్వాగతం పలికారు. రూ.12 కోట్ల విలువైన రోల్స్ రాయిస్ కారులో అల్లుడికి ఆహ్వానం పలికి శాలువాలు కప్పి సత్కరించారు. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్ అవుతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa