దేశ రాజధాని ఢిల్లీని చలి గజగజ వణికిస్తోంది. చల్లని గాలులు, దట్టమైన పొగమంచు కారణంగా ఢిల్లీ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ మేరకు ఢిల్లీ ఉష్ణోగ్రతలు 3.3 డిగ్రీలకు పడిపోయాయని వాతావరణ శాఖ తెలిపింది.
లోధి రోడ్‌లో 3.1 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదైనట్లుగా పేర్కొంది. ఈ క్రమంలో రైల్వే శాఖ పలు రైల్లను రద్దు చేసింది. ఢిల్లీ విమానాశ్రయంలో పలు విమానాలు నిలిచిపోయాయి.17 విమానాలు రద్దు అయ్యాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa