ఎంతో కష్టపడి చదివి యూపిఎస్సీ పరీక్షలో ఉత్తీర్ణులై ఐఏఎస్ ఉద్యోగాన్ని సాధిస్తారు. ఈ ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్న వారికి ఉదయం 9 నుండి సాయంత్రం 5 గంటల వరకు డ్యూటీ ఉంటుంది.
ఈ సమయంలో వారు నివేదికలు చదవడం, సమీక్షలు నిర్వహించడం, సమావేశాలకు హాజరుకావడం వంటివి చేస్తారు. దాదాపుగా వారికి సమయం సరిపోదు. దీంతో ఐఏఎస్ అధికారులు 24/7 డ్యూటీ కోసం సిద్ధంగా ఉంటారు.