అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. 2024 అమెరికా అధ్యక్ష రేసు నుంచి తాను తప్పుకుంటున్నట్లు పారిశ్రామికవేత్త వివేక్ రామస్వామి తాజాగా ప్రకటించారు.
అయోవా ఎన్నికల్లో పేలవమైన ప్రదర్శన కనబరచడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ ఎన్నికల్లో వివేక్ 7.7శాతం ఓట్లతో నాలుగో స్థానంలో నిలిచారు. అయితే అయోవా ఎన్నికల్లో ట్రంప్ ఘన విజయం సాధించి తన సత్తా చాటారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa