సంక్రాంతి పండుగ సందర్భంగా నిషేధిత చైనా మాంజాను ఉపయోగించి గాలి పటాలను ఎగురవేస్తూ కొందరు ప్రమాదాలకు కారణమవుతున్నారు.
తాజాగా ఈ చైనా మాంజా కారణంగా ముంబైలో 1,000 పక్షులు చనిపోయాయి. మరో 800 పక్షులు తీవ్రంగా గాయపడ్డాయి. పక్షి ప్రేమికులు దీనిని ముందుగా గుర్తించి ముంబై నగర వ్యాప్తంగా 25 ఫ్రీ బర్డ్ మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాల్లో గాయపడ్డ పక్షులకు చికిత్స అందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa