ఏపీలోని విజయనగరం జిల్లా తెర్లాం మండలంలోని అన్ని గ్రామాల్లో సోమవారం సంక్రాంతి పండుగను జరుపుకుంటే తమ్మయ్య వలస గ్రామంలో మాత్రం కనుమ పండుగ రోజున సంక్రాంతి పండుగను గ్రామస్థులు జరుపుకుంటారు.
కొన్నేళ్లుగా ఆనవాయితీగా వస్తుందని, అదే రోజున ప్రత్యేక పూజలు చేస్తారు. అదే పద్ధతిని ప్రతీ ఏటా కొనసాగిస్తున్నామని గ్రామానికి చెందిన పలువురు అంటున్నారు.