మన పెద్దలు బాగా కోపం వచ్చినప్పుడు నరికి పోగులు పెడతా అని తిడుతూ ఉంటారు. పైన ఫోటో చూశారా.? గ్రామాల్లో పండుగ పూట మాంసాహారాన్ని అందరికీ సమానంగా పంచేందుకు ఇలా కుప్పలుగా పెడతారు.
నరికి పోగులు పెట్టడం అంటే ఇదే.! ఎవరి మీదైనా కోపం వచ్చినప్పుడు పెద్దలు నరికి పోగులు పెడతా అని తిడుతూ ఉంటారు. కనుమ పండుగ సందర్భంగా మరి మీ గ్రామాల్లో ఇలా నరికి పోగులు పెట్టడం మీరు చూశారా.?