డిసెంబర్ 2023కుగాను ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డులను ఐసీసీ మంగళవారం ప్రకటించింది. పురుషుల విభాగంలో ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ ఈ అవార్డును దక్కించుకోగా… మహిళల విభాగంలో టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ దీప్తి శర్మ ఎంపికైంది. ఐసీసీ పురుషుల ప్లేయర్ ఆఫ్ ది మంత్‌గా ఎంపిక కావడం చాలా ఆనందంగా ఉందని కమిన్స్ అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa