క్వాష్ పిటిషన్ అంటే నిందితుడు తనపై నమోదైన ఎఫ్‌ఐఆర్ తప్పుడు ఎఫ్‌ఐఆర్ అని భావించినా, కేసు విచారణ సక్రమంగా జరగలేదని భావిస్తే క్వాష్ పిటిషన్‌ను దాఖలు చేయడం ద్వారా హైకోర్టును ఆశ్రయించవచ్చు.
క్వాష్ పిటిషన్ తీర్పు కోర్టులో సానుకూలంగా వస్తే నిందితుడిపై నమెదైన ఎఫ్‌ఐఆర్ నమోదు రద్దు అవుతుంది. టీడీపీ అధినేత చంద్రబాబు స్కిల్ స్కాం కేసులో తనపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను రద్దు చేసేలా ఆదేశించాలని కోరుతూ హైకోర్టులో క్వాష్ పిటిషన్ పై నేడు తీర్పు వెలువడనుంది.