సీనియర్ సిటిజన్లకు కేంద్రం శుభవార్త చెప్పింది. సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ ద్వారా నెలకు 20 వేల నుండి 40 వేల రూపాయల వరకు సంపాదించవచ్చు. ఇంతకుముందు 15 లక్షలకే అవకాశముండేది.
ప్రభుత్వం ఏప్రిల్ 1, 2023 నుంచి ఈ పథకంపై వార్షిక వడ్డీని 8.02కు పెంచింది. గరిష్టంగా 30 లక్షలు డిపాజిట్ చేయవచ్చు. సెక్షన్ 80సి ప్రకారం, 1.50 లక్షల వరకు పన్ను మినహాయింపు పొందవచ్చు.