పాకిస్తాన్‌పై ఇరాన్ వైమానికి దాడులు చేసింది. దీనిపై భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్పందించింది. ఇది రెండు దేశాలకు సంబంధించిన విషయమని, ఇరాన్ తన ఆత్మరక్షణ కోసం దాడులు చేసినట్లు భారత్ అర్థం చేసుకుంటుందని తెలిపింది.
ఉగ్రవాదాన్ని భారత్ సహించదని ఈ సందర్భంగా మరోసారి వెల్లడించిది. పాకిస్తాన్ లోని సున్నీ బలూచీ టెర్రర్ గ్రూపు జైష్ అల్ అద్ల్-ఆర్మీ ఆఫ్ జస్టిన్ రెండు స్థావరాలను ఇరాన్ ధ్వసం చేసింది.