ప్రభుత్వం రైతుల కోసం ప్రధాన మంత్రి కిసాన్ మన్ ధన్ యోజనతో పాటు అనేక పథకాలను అమలు చేసింది. అందులో ఒకటి ప్రధాన మంత్రి కిసాన్ మన్ ధన్ యోజన. కిసాన్ సమ్మాన్ నిధి యోజన మరియు ప్రధానమంత్రి కిసాన్ మనధన్ యోజన విభిన్నమైనవి.
అయితే రెండూ 2019లో ప్రారంభమయ్యాయి. అయితే, పీఎం కిసాన్ మనధన్ యోజన కింద చిన్న రైతులకు నెలకు రూ.3,000 పెన్షన్ అందజేస్తున్నారు. పూర్తి వివరాల కోసం అధికారక వెబ్సైట్ ను సందర్శించవచ్చు.