రాజస్థాన్‌లోని మేర్టా మున్సిపల్ సమావేశం రసాభాసగా మారింది. 2024-25 నగర బడ్జెట్ ఆమోదం కోసం చైర్మన్ గౌతమ్ తాక్ అధ్యక్షతన మున్సిపల్ సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా ఛైర్మన్ గౌతమ్ మాట్లాడుతుండగా అధికార, విపక్ష సభ్యుల మధ్య మాటామాటా పెరిగింది. ఈ క్రమంలో మున్సిపల్ ఛైర్మన్‌పై ఓ మహిళా కౌన్సిలర్ చెప్పులు విసరగా, మరో కౌన్సిలర్ పూల దండతో దాడి చేశాడు.