ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కనిగిరి నియోజకవర్గ వైసీపీలో అసమ్మతి సెగ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Jan 19, 2024, 01:02 PM

కనిగిరి నియోజకవర్గ వైసీపీలో అసమ్మతి చల్లారలేదు. సిట్టింగ్ ఎమ్మెల్యే మధుసూదన్‌ని కాదని … దద్దాల నారాయణయాదవ్‌ను వైసీపీ అధిష్ఠానం నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌గా ప్రకటించింది.
దీన్ని ఆ పార్టీ శ్రేణులు వ్యతిరేకించాయి. మధుసూదన్‌కు మద్దతుగా కనిగిరి నియోజవకర్గంలోని 21 మంది సర్పంచ్‌లు, పామూరు వైసీపీఎంపీపీ లక్ష్మి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com