ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి తన సోదరి షర్మిల కుమారుడి వివాహ నిశ్చితార్థ వేడుకకు హాజరయ్యారు. రాజారెడ్డి, ప్రియ నిశ్చితార్థ వేడుకలో ముఖ్యమంత్రి వైయస్ జగన్ దంపతులు, వైయస్ విజయమ్మ పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. సీఎం వైయస్ జగన్ వెంట పార్టీ రీజనల్ కో-ఆర్డినేటర్లు వైవీ సుబ్బారెడ్డి, ససజ్జల రామకృష్ణారెడ్డి ఉన్నారు.