ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అయోధ్యలో విధ్వంసం పక్కా: పన్నూ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Jan 20, 2024, 09:07 AM

అయోధ్యలో జరిగే రామ్‌లల్లా ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంలో విధ్వంసం సృష్టిస్తామని, ఉత్తర్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను హత్య చేస్తానని ఖలిస్థానీ ఉగ్రవాది గురుపత్వంత్‌ సింగ్‌ పన్నూ హెచ్చరించాడు. ముగ్గురు ఖలిస్థానీ సానుభూతిపరులను యూపీ పోలీసులు అరెస్టు చేసిన నేపథ్యంలో ఈ మేరకు పన్నూ ఆడియో రూపంలో హెచ్చరిక సందేశం పంపాడు. బ్రిటన్‌కు చెందిన ఓ నంబరు నుంచి ఈ రికార్డింగ్‌ మెసేజ్‌ వచ్చినట్లు తెలుస్తోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa